Pages

Thursday 28 April 2011

శ్రీ బావ -లాస్ట్











నా జీవితపు హరివిల్లుకి ప్రేమవర్ణం,
నా పాలిట విలువయిన సువర్ణం
ఆ అందం పిలిచే "బావ" అనే పదం
"ba" "va" అంటే "భార్యగా" నన్ను "వరించు " anna aardham?
అత్తమీద భయంతో,నా మీద ప్రేమతో నువ్వు చూసే ఓరచూపులు.
అవి వర్ణించటానికి సరిపోవు ఏ కవి కలంలు..
నువ్వు నా ప్రక్కనే ఉంటె అది వసంతం
నువ్వు లేని నాడు నాకు మిగిలేది నీ ఆలోచనల ఏకాంతం .
అని తన డైరీ లో రాసుకున్నాడు శ్రీ ....
పదే పదే ఆ అక్షరాలు చేతితో తడిమి ..నవ్వుకునాడు శ్రీ..
అలా ఆరుబయటికి వచ్చాడు

అఖి ఏమిటి ..నా సమాదానం వినకుండా వెళ్లిపోయింది ..ఏమిటి ఈ పిల్ల ..


"అఖిల ..మొన్నటి దాక ఎవేరో తెలియదు..ఇప్పుడు నా మది మరువదు ..అన్నటు .undhi sri paristhithi.

-------------------------------------------------------------------------

అది flash backkkkk.

అలాగా మన వాడికి అఖిల propose చేసిన ,మన వాడికి ఇష్టం ఉన్న చెప్పలేదు..

ఎందుకు అని ఎవేరు అడగలేదు..మీరు కూడా నన్ను అడగకండి.

ఎందుకో ముందు చదవితే ఆర్ధం అవ్వుతుంది ..

----------------------------------------------------------------------------

అఖిల btech అయ్యిపోయింది .

తనకి ఒక it కంపెనీ లో జాబు వచ్చింది .

నెలకి ౩౦౦౦౦ శాలరీ ..

వాళ్ళ అమ్మ మనకి ఎందుకె జాబు..జాబు అన్న ..

"లేదు నేను చేస్తాను" అని చెప్పి వచ్చింది అఖిల

మన వాడు కూడా hyd లో ..hyd లో..

కలిసింది లేదు ..

ఒక రోజు .

"ఏరా !పెళ్లి చేసుకోవా ఇంకా" అని అడిగారు శ్రీ తల్లితండ్ర్లు ..

"ఆ ..చేసుకుంట ..కానీ ఇప్పుడే అంటే కష్టం" అన్నాడు శ్రీ

"ఏమిటి రా !కష్టం ..అయిన మన అఖి" ...అనేలోపు

"అమ్మ నేను బయటికి వెళ్తున్న అని చెప్పి వెళ్ళిపోయాడు

------------------------------------------------------------------------

"ఒరేయ్ !శ్రీ ..అఖిల కి ఈ రోజు పెళ్లి చూపులు అంటారా "

అంతే

"శ్రీ కి ఏమి ఆర్ధం కాలేదు.అంతే గబా గబా ..అఖిల vaala వూరు బయలుదేరి వెళ్ళాడు ..

---------------------------------------------------------------

అక్కడ ఇంటికి వెళ్లి చూస్తే ..ఏమి లేదు

"అత్తయా ..అఖి కి పెళ్లి చూపులు అన్నారు.."

"నాకు తెలియదు బాబు..అదిగో అఖిల ని అడుగు" అంది

"బావ నీతో నేను మాటాలాడాలి ..బయటికి వస్తావా"

"సరే" అని ఇద్దరు బయటికి వెళ్లారు

--------------------------------------------------------

మౌనం

సమాదానం లేని ప్రశ్నలకు ఇచ్చే సమాదానం ..

ఇష్టం అయిన వ్యక్తి ఎదురుగ ఉన్నపుడు మాట పల్లికే భావం ..

ఆ మౌనం అలాగే ఉంది 15 min దాక ..

చివరికి ..శ్రీ నే

"అఖిల ..పెళ్లి చూపులు "

"ఆ పెళ్లి చూపులే..ఏమి చూడడానికి వచ్చావ?.."అంది అఖిల కోపంగా

"అది కాదు.."

"ఏది కాదు ..ఎన్ని రోజులు అయింది నీకు చెప్పి..ఒక సమాదానం లేదు..నీ దగ్గర నుంచి "

"నీకు తెలుసా..4 years అయ్యింది ..no reply from your side"

"చెప్పు .నేను అంటే ఇష్టం లేదా?tell me the truth..i am ready to face"

-----------------------------------------------------------------------------------------



అది కాదు అఖిల నేను చెప్పేది విను..

"నువ్వు నాకు propose చేసినప్పుడు..I will feel very happy..

ఎందుకు అంటే..నేను కూడా అప్పటికి నిన్నులవ్చేస్తున్న ..

కానీ నువ్వు చెప్పెగానే నాకు ఒక సందేహం కలిగింది..

"నిజంగానే మనది ప్రేమ...లేక so called attraction aa? "..

అందుకే నీకు నా సమాదానం చెప్పలేదు..

ఎందుకు అంటే మానవ అభిరుచులు ..మారుతూ ఉంటాయి ..

అందుకే నీ అభిరుచులు ఆ టైం లో ఎలా ఉన్నాయి ..ఇప్పుడు ఎలా ఉన్నాయి ...నువ్వే ఆలోచించు ....

చాలా మారాయి కాదా

అందుకే నాకు అప్పుడు నా సమాదానం చెప్పలేదు.................

"అవునా !ఇప్పుడు ఏమి ఆర్ధం ..అయింది ..మరి నీకు" అంది అఖిల



"ఇప్పుడు నాకు కాదు ..నీకు మనస్సు కి ఆర్ధం కావాలి ..నువ్వే ఆలోచించు .

నన్ను మొదటి సరి చూసి..నన్ను ప్రేమించావు అని చెప్పినపుడు "నీ మనస్సులో నా మీద ఎంత ప్రేమ ఉందో

ఇప్పుడు అంతే ఉందా "అని అడిగాడు శ్రీ



"అవును..నువ్వు మాటలదకపోయిన ..నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్న .."అంది అఖిల


"చూసావా..కానీ ఆ రోజు నేను నీకు ఓకే చెప్పి ఉంటె ..ఇంకా ఏమి ఉండేది కాదు.

రోజు ఫోన్లు.ఇంకా నీ చదవు అంతే ఇంకా..naa job anthe inka"



"chevvilo headphones..cheithlo msg types"anthe kaada



కానీ నేను ఏమి చెప్పకపోవడం వాళ్ళ నీలో చాల మార్పులు కలిగాయి

౧)బావ నాకన్నా ..బాగా చద్వుతాడు ..నేను బావ లాగ చదివ్తే ..నన్ను లవ్ చేస్తాడు ఏమో అని..నువ్వు బాగా చదివేవు.

కాలేజీ topper అయ్యావు..

౨)నాకు ఈ డ్రెస్ ఇష్టమో..ఈ కలర్ ఇష్టమో ..అదే వేసుకున్నావు ..

కానీ అదే అఖిల ఆ డ్రెస్ వేసుకో..ఈ డ్రెస్ వద్దు..అంటే "what is this?i will weat whatever dress i want"అని anipistundi nee manasulo edooka time lo..

kani inni rojulu naa meeda prematho chesavu.......



ఇది నువ్వు "కాదు అన్న ..అవున్నన్న నిజం ఇదే"



౩)"వీడు నాకు ఎప్పుడు నాతో మాటలదతడు" ...అన్న ఆలోచనలో .

"వీడు నాకు కరెక్టే నా ఆలోచన" నీ దగ్గరకి కూడా రాలేదు



కాని నువ్వు ఇన్ని రోజులు ఎంత బాధ అనుభావిన్చావో
నేను అనుభవించా ..
నీకు తెలియకుండా ..నీ కాలేజీ దగర్కి వచ్చే వాడిని weekends

నీ దగ్గర ఉందా అజ్ఞాత లేఖలు..ఫోన్ కాల్స్ లో చాల వరకు నేను చేసినవే
ఈ 4 years నీకోసం ఎన్ని గిఫ్త్స్ కొన్న ..dresses కొన్న.కానీ అవ్వని ఇవ్వలేక
నేను పడ్డ బాధ ఎవేరికి తెలియదు
ఇది అంత దేనికి అని నువ్వు అన్నచు
కానీ
వీటి వాళ్ళ
నాకు
"నీ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అయింది
నా మీద నీకు ఉన్న ప్రేమ తెలిసింది "
"నువ్వు బాగా చదివిలే చేసింది "
"కానీ ..నేను పెళ్లి ఒప్పుకుని ఉంటె?ఏమి చేసేవాడివి ?"అంది అఖిల
"నాకు తెలుసు.అందుకే ఈ అత్తయకి ,మావ్వాయ కి ఎప్పుడో చెప్పా ..
అలాగే ..నీకు ఇష్టం అయితే ఈ పెళ్లి జరుగుతుంది .లేకపోతే నాతో పెళ్ళికి నిన్ను బలవంతం చెయ్యవద్దు అని ఎప్పుడో చెప్పా "అన్నాడు శ్రీ
ఇన్ని రోజులు బావ రూపం చూసి,తన స్వబావం కొంచెం తెలిసి ప్రేమించిన అఖిల ..ఈ రోజు బావ ముందు చూపుకి
పూర్తిగా పడిపోయింది

"చాలా థాంక్స్ బావ .నన్ను ఇంతల ప్రేమించే వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్తం ..అని నేను చెప్పను గా
ఇంతల ప్రేమించే మరదలు దొరకడం నిజంగా నీ అదృష్తం
andhi allari pilla akhila....

"ఓకే..నువ్వు అన్నది కరెక్ట్ ..."
అఖిల paadala చెంతన ..వాలి
"అఖి will you marry me? "అన్నాడు శ్రీ
"yes my dear బావ.కాదు శ్రీ బావ.."అంది అఖిల శ్రీ చేతిలో ఉన్న పింక్ రోజ్ తీసుకుంటూ
"బావా..బావా ..కానీ కానీ "అని నసిగింది అఖిల
"చెప్పు అఖిల "అన్నాడు శ్రీ
"అది కాదు..నేను నీకు ఐ లవ్ యు చెప్పా "కానీ నువ్వు నాకు చెప్పలేదు "
"ఒక్కసారి ...."
అంతే
"ఐ లవ్ యు అఖి....రియల్లీ ఐ లవ్ యు"
అని తన బాగ్ లో గిఫ్త్స్ అని అఖి కి చూపించాడు శ్రీ,

బావ నువ్వు గిఫ్త్స్ కొన్నావు..
కానీ నేను ఏమి కొనలేదు నీ కోసం ..
కానీ ఇది ఒకటి తెచ్చా అంది అఖిల
"ఏమిటి అది అఖి."అన్నాడు బావ
అంతే తన చేతి మీద "శ్రీ బావ " అని రాయిచుకున్న పచ్చబొట్టుని చూపించండి అఖిల
అంతే ఒక్క నిముష మన శ్రీ కి ..కంటి నిండా నీరు
"ఓయి ..బావ ..నువ్వు మరి అంతే ఫీల్ అవ్వకు ..
రేపు నువ్వు వద్దు అంటే ..అట్లేఅస్ట్ దిని చూసి అయిన ఓకే అంటావు కాదా అని"అంది అఖిల
"అల్లరి పిల్ల "
కాదు బావ "నీ అల్లరి పెళ్ళాని "అంది అఖిల
..


-----------------------------------------------------------------------------------
సమాప్తం

ఇంతకి మన బావ ఏటి సేప్పాడు అంటే
LOVE AT EARLY STAGE MAY BE ATTRACTION

LOVE AT CORRECT STAGE SURELY BRING YOUR ENJOYABLE DESTINATION
--------------------------------------------------------
ఇంకా ఏమి ఉంది అంది

పెళ్లి .తాళి .

కొత్త ఇంటి లోగిలి ..

బాగునాడా మా శ్రీ బావ ??

మా మరదలు పిల్ల ఎలా ఉంది ?



బాగుంది కదా ..ఓకే మరి మల్లి తిరిగి వస్తే కొత్త kadha
దుర్ర్ "దృష్టవంతుడు"


















శ్రీ బావ -4













శ్రీ బావ-4

"ఒసేయ్ అఖిల ...ఏమి అలోచిస్త్తునావు "అన్న జానకమ్మ మాటలకి
ring ring lo....

నుంచి బయటికి వచ్చింది అఖిల


"ఆ ఏమి లేదు అమ్మ అని "బయటికి వెళ్ళిపోయింది


"ఏమే అఖిల ,ఎక్కడికి వెళ్తునావు "అంటూ వచ్చింది రాధ

"ఆ నీ దగ్గరికే ...పద అలా బయటికి వెళ్దాం "అని బయటికి వెళ్లారు .


"అఖిల ..నువ్వు నా మిద కోపం తెచుకోపోతే ఒక మాట చెప్పాన"అంది రాధ


"ఆ చెప్పవే అంది .."అఖిల ఏదో ఆలోచిస్తూ


"ఏమి లేదు ..మీ బావ ని ..అడగచ్చు కదా.ఏమి ఉందో అతని మనస్సులో ...ఎన్ని రోజులు ఇలాగ .."


"నాకు అడగాలని ఉంది ...కానీ బావ ముందు నాకు మాట రాదు అంది "అంది అఖిల


"తప్పదు కదా అఖిల..ఎన్ని రోజులు నువ్వు ఇలాగ ఉంటావు అంది "రాధ


"అదే లే ..అడుగుతా ..ఏదో ఒక రోజు చూసి..కానీ ఆ సమాదానం..నాకు నచ్చింది కాకపోతే.."ఆ మాట తలచుకుంటే నే


కష్టంగా ఉంది """అంది అఖిల ..


"సరేలే వదిలేయి ..నాకు పెళ్లి ఫిక్స్ అయింది ..next month.పెళ్లి అంది"రాధ

"కంగ్రాట్స్..అంటూ" వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు ..ఆ ఫ్రెండ్స్

-------------------------------------------------------------------------------------------


ఉ:8.౦౦


అఖిల లేచి బయట వరండాలోకి వచ్చింది ..


అక్కడ బయట ఆరుబయట మంచం మిద పడుకున్ని ఉన్నాడు శ్రీవత్స..


అతని చూడగానే ..ఏదో తెలియని తన్మయత్వం ...ఏది ఏమిటో తెలియదు..


వీడు నాకు కావాలి అంతే..దానికి కారణాలు తెలియవు..ఒక్కొక సరి మన మనస్సులకి "అనుకుంది అఖిల


వెళ్లి ఆ మంచం ముందు నిలపడి అలాగే చూస్తోంది శ్రీ ని అఖిల ..

అలా ఒక ఆర్ధగంట అయిన తరవాత మెలుకువ వచ్చింది శ్రీ కి..


"కళ్ళు తెరవగానే .ఎదురుగ అఖిల...".."ఇది నిజామ?"


"కళ్ళు తెరవగానే అఖిల నా కనుల ఎదురుగ ఉంటె..బాగుండు ..అనుకున్న రోజులు ఎన్నో"


కానీ అవి మనసులోనే ఉన్నాయి శ్రీ కి

"ఆ సూర్యపు కిరణాలతో ..వికసించిన పువ్వు లాగా.." అతని చూపులకి ..


అఖిల కొంచెం తడపడింది .


శ్రీ మాత్రం తన భావాలని ఎప్పటిలాగా ..బయటికి చెప్పకుండా


"ఏమిటి పొద్దునే నీ దర్శనం ..."అన్నాడు శ్రీ


"అది ఏమి లేదు బావ..ఇప్పుడే లేచి బయటికి వచ్చా ..కాఫీ తీసుకురాన అంది "అఖిల


"ఆ తీసు.."అనే లోపు గబా గబా వంటిట్లోకి వెళ్ళింది అఖిల


బావ ని ఎలాగా అయిన మెప్పించాలని ...కాఫీ చేస్సి తీసుకు వెళ్ళింది అఖిల


"బావ !కాఫీ.అంటూ ఇచ్చింది "అఖిల


సినిమాలో చూపిస్తే ..ఏదో అనుకుంది కానీ ..కాఫీ కప్ ఇచ్చే తప్పుడు అతని చెయ్యి తగిలిన ...చాలు అనుకునేలే ఉంది"అఖిల situation.


"శ్రీ తీసుకుని ..కాఫీ తాగుతూ అన్నాడు"


"అత్తయా కాఫీ బాగా పెడుతుంది "అని (కానీ అతని తెలుసు ఆ కాఫీ అఖిల పెట్టింది అని..)


"అమ్మ పెట్టలేదు ..నేను కాఫీ పెట్టి తీసుకువచ్చ అంది"


"ఓ అవునా..బాగుంది ..మీ ఆయన ఎవేదో కానీ .."


"నువ్వే రా.."


"ఆ ఏమిటి అన్నావు.."


"ఏమి లేదు బావ...ఓకే రెడీ అవ్వు..టిఫిన్ చేస్తా ..ఈ రోజు అమ్మ వంటింటికి దూరం "అని వేల్లిపోబోయింది ..అఖిల


ఎందుకో శ్రీ ఆ రోజు అఖిలని చూడాలి అనిపించింది


తనకి తెలియకుండా .."అఖి "అన్నాడు శ్రీ


అంతే టక్కున తిరిగింది అఖిల .


నా బావ నన్ను అఖి అని పిలిచాడ ...ఇది నిజమా


"ఏమిటి బావ అంది "ఉద్వేగంగా ..


"ఆ అది అది ..ఏమి లేదు "అని చెప్పి లోపలి వెళ్ళిపోయాడు శ్రీ


"అఖి అఖి అఖి "...ఆ పిలుపు విని చాల కాలం అయ్యింది..


ఎందుకు నన్ను అఖి అని పిలవడం లేదు బావ అనుకుంది అఖిల


---------------------------------------------------------------------------------------------------


ఒక్క సారి..కాలం ని 4 years minus చేస్తే..


"ఏమిటి ఆంటీ ..ఏమి చేస్తున్నారు అంటూ "వచ్చింది రాధ


"ఆ రావే రాధ ...ఏమి లేదు.టిఫిన్ చేస్తున అంది"జానకమ్మ


"ఓ ఓకే ..ఏది mee బంగారం.. అంటూ అఖి ...అంది రాధ


అంతే


"ఒసేయ్ రాక్షసి ..నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను అఖి ..పిలవకు..సరేనా "అంటూ .వచ్చింది అఖిల


"నాకు తెలుసు ..నిన్ను ఇలా కోపంగా చూడాలని ..అన్నాను "అంది రాధ


"నీకు వద్దు అన్నపుడు ..వద్దు అంది "అఖిల


"సరే తల్లి ..పద ఆకలి ..ఆంటీ ...టిఫిన్ అంది .."రాధ


" ఆ వస్తూన..అఖిల వెళ్లి బావ ని పిలు అంది జానకమ్మ


"వెళ్లి అఖి..వెళ్లి మీ బావ ని పిలు అంది రాధ ..నవ్వుతు ..


"నిన్ను చంపుతా .."అంటూ వెళ్లి శ్రీ ని పిల్చింది .........

"అవును అఖిల!నిన్ను ఎవేరు అఖి అని పిలవార? "అని అడిగాడు శ్రీ

"అది ఏమిటి అలా అడిగావు ..లేదు నాకు అలా ఇష్టం ఉండదు "అని అంది అఖిల

"అవునా..అయితే నేను పిలుస్త అఖి అని "అన్నాడు శ్రీ

"ఏమి నువ్వు ఏమి అయిన స్పెషల్ అ? "అంది అఖిల

"అవును నీ బావ కదా అన్నాడు "శ్రీ..

"అయితే మాత్రం..."అంటూ టాపిక్ మార్చింది అఖిల ..
------------------------------------------------------------------------------------
"అఖి అఖి "అని పిలిచ్చాడు శ్రీ

అంతే అక్కడే ఉన్న జానకమ్మ,రాధ ..షాక్ అయ్యారు..

"ఆ చెప్పు బావ ..అని" మల్లి రాధ ని చూసి ...ఏమి అనలేక

"ఏమిటి అంది "

"పద అలా పట్నం వెళ్దాం "అన్నాడు శ్రీ

"అమ్మ,,నేను బావ బయటికి వెళ్తున్న ..బాయ్ అంది"అఖిల

జానకమ్మ కూడా ఏమి అనలేదు ..సరే అంది .
--------------------------------------------------------------------------------------
"చెప్పు బావ !ఎందుకు పట్నం "అంది అఖిల

"అవును ఈ హడావిడిలో మర్చిపోయ..నువ్వు నను బావ అంటునావ?గ్రేట్ ..ఏమిటి మా మీద దయ .."అన్నాడు శ్రీ

"అదే మరి ..అయిన నా ఇష్టం .."అంది అఖిల

"సరే నీ ఇష్టం మరదల ...ఏమి లేదు చిన్న షాపింగ్ "అన్నాడు శ్రీ

"ఓ వావ్ ..గ్రేట్ ..పద నీ జేబు ఖాలీ ..."నవ్వుతు అంది అఖిల
-----------------------------------------------------------------------------------
షాపింగ్ చేసి తిరిగి వస్తునారు ..శ్రీ,అఖిల

ఏదో మాటలడుకుంట వస్తునడగా ...

"బావ ఇప్పుడు దాక ..ఎవేర్నయిన లవ్ చేసావా "అంది అఖిల

"లవ్ అంటే ఏమి లేదు..ఎవేరు కనపడలేదు "అన్నాడు శ్రీ

"కనపడలేదా ...ఓకే......నీకు ఎలాంటి అమ్మాయి కావాలి"అంది అఖిల

"ఎలాంటి అమ్మాయి..అంటే ఏమి లేదు....సరదాగా ఉండాలి..ఈజీ గోయింగ్.."

"ఓ నాలాగా "అని అఖిల

"నీలాగా ..అస్సలు వద్దు "అన్నాడు శ్రీ

"ఏమి ..నాకేమి ...నీకు తెలుసా ..నాకు ఇప్పుడు దాక 5 ప్రోపోసల్స్ ఉన్నాయి "అంది అఖిల

"అవునా..ఏమో ..నాకు నమ్మబుద్ది అవ్వడం లేదు"శ్రీ

"నిజం బావ.."అంది అఖిల

"ఏమో లే ఇంకా "అన్నాడు శ్రీ

"బావ నీకు ఒకటి చెప్పాన "అంది అఖిల

"చెప్పు అఖి"అన్నాడు శ్రీ

అని అలా వాళ్ళ పొలంలో అగరు ఇద్దరు

"ఏమి లేదు బావ..నేను చెప్పింది విని నవ్వకూడదు ..సరే నా"బుంగ మూతి పెట్టి అంది అఖిల

"నేను నవ్వాను ..చెప్పు"అన్నాడు శ్రీ

గల గల మాటలాడే ..అఖిలకి ..ఆ టైములో ఏమి చెప్పాలో తెలియలేదు ..

ఏవో ఏవో చెప్పాలి అని అనుకున్నది ..కానీ మాట మౌనం అయ్యింది .



"చెప్పు అఖి ..లేట్ అవుతుంది అన్నాడు "శ్రీ
(కానీ శ్రీ కి తెలుసు ...తన ఏమి చెప్పాలి అనుకున్తందో ..కానీ ఆ మాట తన మరదల నోట వినాలి అని కోరిక )

"పద అయితే వెళ్లిపోదాము అంది "అఖిల

"ఓయి లేదు లేదు ...చెప్పు "అన్నాడు కంగారుగా ..

"ఓకే....ఏమి లేదు..నిన్ను మొదటి సారి చూడగానే బాగునావు అనిపించింది

బాగా చదువుకున్నావు ...మంచి జాబు ..నాకు ఎందుకో నువ్వు నచ్చావు .కారణాలను నేను చెప్పలేను

చిన్న పిల్ల ...అన్ని నేను చెప్పది సరదాగా అనుకోకు...

ఇవ్వని కాదు ...నువ్వు సరదాగా ఉండడం ,నీ మాట తిరు నచ్చాయి...ఇవి చాలు అనిపించ్చింది ...నేను కూడా చూడడానికే బాగానే ఉంటా ...ఇవ్వని పక్కన పెట్టు ..I LOVE U.. "అంది అఖిల

అంతే శ్రీ ఒక్కసారి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ...
ఒక్కసారి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎదురుగ చూసేసరికి ..అఖిల పారిపోతు కనపడింది ..
శ్రీ షాక్ అయ్యాడు ...................................


Wednesday 27 April 2011

శ్రీ బావ -3

శ్రీ బావ -3






"కిన్నెరాసాని వచ్చింది అమ్మ వెన్నెల పెట వేసి " అని ఎవేరో అన్నారు.


వెన్నెల ఏమిటి ..అమ్మాయి ఏమిటి అనుకునేవాడిని ..ఆ పాట విన్నప్పుడల ..కానీ ..ఆ కవి చెప్పింది నిజం అనిపించింది

అఖిలని అలా చూసి ...


ఆ కొబ్బరి తోటల మద్య ..అఖిల నవ్వుల కిల కిల

అనిపించేలా ఉంది గోదావరి ప్రవహం గల గల ..


అని మనస్సులో అనుకున్నాడు శ్రీ వత్స



"తన ఉండే సిటీలో ఎంతో మంది అందమయిన అమ్మాయిలను చూసాడు..కాని ఏదో చూడని వింత చుసినాప్పుడు ..పిల్లవాడు .పెట్టె అమాయకపు మొహం పెట్టి."అలాగే చూస్తున్నాడు శ్రీ


"ఒసేయ్ అఖిల !చూడు అక్కడ ఎవేరో ఉన్నారు"అంది రాధ


"ఎవేరు "అని చూసింది అఖిల


"ఓ ! అతన ..మా బావ అంట ..విజయవాడ నుంచి వచ్చాడు .."అంది అఖిల


"మన బావ నా"అంది రాధ


"మన లేదు నా లేదు "అంటూ


"మీరు ..ఇలా వచ్చారు ఎందుకు..అని అడిగింది అఖిల శ్రీ ని


"అది ఏమి లేదు..ఉరికే ఊరుని చూసి పోదాము అని "అన్నడు శ్రీ


"మా ఊరిలో ..కామేశ్వరీదేవి గుడి చూసారా ..చాల మహిమగల దేవత "అంది రాధ


"మీరు "అన్నాడు శ్రీ..


"ఇది నా ఫ్రెండ్ ,రాధ ..అంది "అఖిల


"హాయ్ రాధ !అని"హ్యాండ్ ఇచ్చాడు శ్రీ


"హాయ్ ..ఇంకా మా ఊరిలో చాల ఉన్నాయి "అంది రాధ


"రాధ !ఇందాక మీ అమ్మ పిలుస్తుంది అన్నావు కాదా ..వెళ్ళు ..నేను అతనికి అన్ని చూపించి తీసుకువస్త వెళ్ళు అంది"అఖిల


రాధ కి ఆర్ధం కాలేదు ..ఏమి అయింది ఈ అమ్మాయికి ..అని


కానీ అది possessiveness అని ..అప్పుడు చెప్పిన అఖిలకి ఆర్ధం కాదు..


ఎందుకు రాధ ని పంపించిందో ..అఖిల కి ఆర్ధం కాలేదు


"చెప్పండి akhila గారు! ఇపుడు ఎక్కడికి "అన్నాడు శ్రీ


"అఖిల్ గారు అవసరంలే ..అఖిల "అంది


"ఓకే అఖిల !ఇప్పుడు ఎక్కడికి అన్నాడు "శ్రీ


"ముందు గుడి వెళ్దాం పదండి"అంది అఖిల


"అండి ఎందుకు ..శ్రీ అను లేదా బావ అను "అన్నాడు శ్రీ


"అంటే కొత్త కదా ..నాకు ఏమి మొహమాటం లేదు..బావ కష్టం కానీ ..శ్రీ ఓకే అంది "అఖిల


"ఓకే నీ ఇష్టం "అన్నాడు శ్రీ


alaa గుడికి వెళ్లి,అటు నుంచి తన పొలం చూసుకుని .."వారిద్దరూ ...ఇంటికి వచ్చారు


"ఏమిటే కన్నా !నువ్వు బావ వస్తునారు "అంది జానకమ్మ


"ఏమి లేదు తనకి ఊరిని చూపించి ..అది సరిలే పద నాకు ఆకలి "అండి అఖిల


"నువ్వు అన్నం వద్దు అన్నావు కదా ..నేను వండలేదు అంది "జానకమ్మ


"ఏమి పరవాలేదు ...మల్లి వండు" అంది అఖిల


"లేదు లే సరదాగా అన్న"


"బాబు !కాలు కడుకో ..భోజనం చేద్దాం అంది జానకమ్మ


"మావయ్య రాలేదా "ఇంకా అని అడిగాడు శ్రీ


"లేదు రా !అయన ఆ పొలం వెళ్తే..పెళ్ళాని కూడా పట్టించుకోరు.."అంది జానకమ్మ



"నీకు తెలుసా శ్రీ! అమ్మ కి సవతి ..ఆ పొలం అని"నవ్వింది అఖిల


"అది ఏమి మాటలే ..నీకు ఏమిటి..మీరు అనలేవ "అంది జానకమ్మ


బుంగ ముతి పెట్టింది అఖిల


"లేదు లే అత్తయా !నేనే అల పిలవామన్న "అన్నాడు శ్రీ


"అయిన .ఎందుకు అలా అన్నావు ..నేను శ్రీ అనే పిలుస్త "అంది అఖిల


"మొండి పిల్ల ..."అంటూ భోజనం పనిలో మునిగిపోయారు జానకమ్మ


భోజనం చేసి ఒక కునుకు తీసాడు .శ్రీ వత్స
---------------------------------------------------------------------------------------------------------


"శ్రీ..బాబు లేవ్వండి ..అమ్మ గోరు పిలుస్తునారు "అన్ని పిలుపుకి మెలుకువ వచ్చింది


"ఆ వస్త్తున పద "అని రాములుని పంపి ..స్నానం చేసి కిందకి వెళ్ళాడు శ్రీ

"హాయ్ "అన్నడు శ్రీ ..


"హాయ్ "అంది అఖిల


"ఏమిటి బాగా నిద్ర పోయారు ..సారీ నిద్రపోయవు అనుకుంట "అంది అఖిల


"ఆ బాగా నిద్ర పట్టింది ..nice place..nice air"అన్నడు శ్రీ


"ఆ అవును natural air..కదా..సో..ఏమిటి ఇప్పుడు ప్లాన్స్" అంది అఖిల


"ఏమి లేదు..ఈ దేవిగారు ఎక్కడికి అయిన తిసుకువేల్ల్తే "అన్నడు శ్రీ


సరే అంటే బాగును అనుకున్నాడు శ్రీ


"అది తర్వాత ..ముందు ఈ పకోడీలు తిననండి "అంటూ వచ్చింది జానకమ్మ


"wow పకోడీ ...అంటూ "నోరు కాలుతున్న తిన్నాడం మొదలుపెట్టింది అఖిల


"నాకు పకోడీ అంటే చాల ఇష్టం ..అంటూ"తాను తిన్నాడు


ఫలహారం ..అయిన తరవాత


"మరి ఎక్కడికి ఇప్పుడు"అన్నడు శ్రీ


"ఎక్కడికి అంటే..అలా బయటికి వెళ్దాం "అని "అమ్మ నేను శ్రీ...కాదు కాదు బావ,నేను బయటికి వెళ్తున్నాము అని"చెప్పి ఇద్దరు బయటికి వచ్చారు


ఒకరి ఒకరి గురించి మొత్తం తెల్సుకున్నారు..ఇద్దరు


అలా వాళ్ళ అడుగులు ఒక రెండు గంటలు సేపు సాగాయి ..


అఖిల కి శ్రీ మాట తిరు నచ్చింది.


అమ్మాయిలకు ఎందుకు నచ్చుతామో ...ఆ దేవుడుకి తెలియదు

శ్రీ sense of humour బాగా నచ్చింది ..అఖిలకి
-------------------------------------------------------------------------------------------------------
అయిన మన జనాలు బాగా కష్టపడతారు కానీ మాస్టరు..

అమ్మాయిలు పాపం పెద్దగా ఏమి కోరుకోరు అండి .

ఒక మంచి మాట,రెండు కుళ్ళు జోకులు ,మూడు caringకారింగ్ కాల్స్,నాలుగు బహుమతలు ..

అయిన ఇందాక నుంచి మన హీరోయిన్ ని గురించి చెప్పను కానీ ..మన శ్రీ గురించి చెప్పలేదు

మన వాడు collegelo topper....ఏదో బుద్ధిగా ..చదువుకుని ..జాబు తెచ్చుకుని ..హ్యాపీ లైఫ్..మాట

అమ్మాయిలు పెద్దగా మనవాడి లైఫ్ లో లేరు..వచ్చిన పండగకి వచ్చిన అల్లుడులా ..వచ్చి వెళ్ళిపోతారు..

మన వాడు అమ్మాయిలు పట్టించుకోరు కానీ ..వీడిని మాత్రం వాళ్ళు పర్వాలేదు ..

మనవాడితో ఒకసారి మాటలాడితే అమ్మాయిలకి ఏదో ఒక impression కలుగుతుంది ..

అయిన ఏమి కావాలి అండి అమ్మాయిలకి ..మన లో మన మాట ..

బాగా చదువుకున్నాడు ..మంచి జాబు..చూడడానికి కెవ్వు కేక ..కాకపోయినా కేక ..

so..in general according to theroy of youth
"for every opposite gender,there will be attractive forces" అన్న విధంగా aa forces valla

ఇప్పుడు దాక 18మంది proposals ఉన్నాయి..
------------------------------------------------------------------------------------------------------------
ఇంకా కథ లోకి వద్దామా

అలా సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ..అఖిల ఒక్కసారి శ్రీవత్స ని ఒక్క పరిశీలనగా చూసింది

"ఫరవాలేదు చూడడానికి బాగునాడు "అనుకుంది అఖిల

అలా ఎందుకు ఆలోచించిందో అనుకుని నవ్వుకుంది అఖిల

"దేనికి ఆ నవ్వు ..మాకు చెప్తే మేము నవ్వుతముగా అన్నాడు"శ్రీ

"అబ్బే ఏమి లేదు..మీ హోబ్బీస్ అంది " అఖిల

"పెద్దగ ఏమి లేవు..అప్పుడు తవికలు రాస్తాను "అన్నాడు శ్రీ

"ఓ వావ్ ..అవునా..కవితలు అంటే ఎవెరి మిద రాస్తారు"అంది అఖిల

"ఎవేరు అని లేదు ..ఏదో అనిపించ్చి రాస్తా అన్నాడు "శ్రీ

"ఓ అవునా అయితే ..నా మిద రాయి ..అంది"అఖిల

పాలరాతిని పెట్టి ..బొమ్మగా చెయ్యమంటే ..శిల్పి పడే అనందం
అందం అయిన వెన్నెలలో కోకిల తీసే కూనిరాగం లోని అనందం ..

తెలియకుండా ఎందుకో .శ్రీ ఆ ఆనందమంకి లోనుయ్యాడు ..
"ఆ చెప్పుతాను "అని

అఖిల ..
నువ్వు మన్మన్దుడ్కి మరదలలా ..
అందంకి మనవ రూపంలా..
సుగునలకి స్త్ర్హి ఆకారంలా ..
ఉన్నవే ఓ మరదల పిల్ల ...

అని చెప్పాడు శ్రీ
"నన్ను పొగడ మంటే ..నిన్ను పొగుడు కున్నావు ఏమిటి "నవ్వుతు అంది అఖిల

"నన్ను ఎక్కడ"అని అమ్మయకయం అడిగాడు ..శ్రీ

"అబ్బో..ఏమి తెలియదు ..నాకు బావ నువ్వే కాదా..అంటే నువ్వేనే మన్మద్దువి .అంది"అఖిల

"ఓ ..నేను నీ బావ ..కాదా .నువ్వు శ్రీ అంటే ..నేను ఆ విషయం మర్చిపోయ "అన్నాడు శ్రీ

"అమ్మో కనపడవు కానీ కోతివి నువ్వు..బావ అని పిలవచ్చు అని చెప్పచ్చు అంది "అఖిల

"మరి పిలవచ్చుగా అన్నాడు "శ్రీ

"ఆశ దోస అప్పడం ..అప్పుదేనే ..ఏదో ఒక రోజు పిలుస్త ..సరే నే "అనేలోపు

"ఒసేయ్ ఏమిటీ ఇక్కడ నువ్వు..ఏమి చేస్తునావు..ఒసేయ్ అఖిల అన్న శబ్దం ఎక్కడో దూరం నుంచి



(ఇంకా ఉంది )

Wednesday 20 April 2011

శ్రీ బావ -2









శ్రీ బావ-2

ఆ బావ అన్న పిలుపుతో మన వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు.

కానీ ఆ బావలన్ని మూట కట్టుకుని ,ఎ మాత్రం బయట పడకుండా
"ఎవేరు అది.".అని అఖిల వేపు తిరిగాడు

అవును మరి ఇయన గారికి వంద మంది మరదలు ఉన్నారు...లేకపోతే ఉన్న ఒక్క గానొక మరదలని ..మళ్ళి ఎవేరు అని

అనడం "ఇవ్వని మనస్సులో అనుకుంది ..tana ముందే అనడానికి ఆమెకి మాట రాదు .


"బావ,నేను అఖిల ని..అమ్మ నీకు టిఫిన్ ఇచ్చి రా అంటే తీసుకుని వచ్చా "అండి
"ఓ అత్తయా వెళ్ళమంటే వచ్చావా!ఇంకా నన్ను చూడాలని అనిపించి వచ్చావు అనుకున్న .సరిలే ఎప్పుడు వచ్చావు .ఎలా ఉంది B.Tech .పాస్ అయ్యవ అన్ని సబ్జక్ట్స్ "అని అన్నాడు


"అది ఏమి కాదు బావ,నేనే తిసుకువేల్తాను అని చెప్పా తీసుకువచ్చ ..alage"
"నా batch lo నేనే మా కాలేజీ topper.."అంది అఖిల

"సరేలే ఆ టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళు..నేను తరవాత తింటాను...కొంచెం పని ఉంది నాకు.."అన్నాడు శ్రీవత్స
"సరే బావ ,కానీ వేడిగా ఉన్నపుడే తిను బాగుంటుంది ..పాలు తీసుకురాన బావ "అంది akhila



"ఆ వద్దు లే,ఏమి అయిన కావలిస్తే రాములుకి చెప్తేలే "అన్నాడు శ్రీవత్స
"సరే అని" అక్కడ నుండివెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పక బయటికి వచ్చింది అఖిల

కొన్ని విషయాలకు దూరంగా ఉంటె ,కొన్నిటికి దగ్గర అవుతాము అని అనుకున్నాడు శ్రీవత్స


-----------------------------------------------------------------------------------------------
"ఎప్పుడు బావ ఇంతే..అసలు నన్ను పట్టించుకోడు ..ఏమి అయిన అంటే బిజీ అంటాడు.మరదలు కన్నా అంత బిజీ వర్క్
ఏమి ఉందొ అయ్యగారికి .."

"చూడు ఈ సారి బావ మాటలాడే దాక మాటలడను.తనే వచ్చి మాటాలాడాలి అంతే"..అనుకుంది అఖి ..

కానీ తనకి ,శ్రీని చూస్తే తన మది,మాట తన మాట వినదు అని.

ఎందుకు అంటే బావ అంటే ఆమె కి అతని ప్రాణం..అంటే తన ప్రాణం పోయిన పరవాలేదు కానీ ..బావ ప్రాణం ముఖ్యం అనుకునే పిచ్చి పిల్ల అఖిల..


ఒక్క సారి .............ఎందుకో పాత జ్ఞాపకాల దొంతరాలలో దోబూచులు ఆడాలి అనుకుంది..
--------------------------------------------------------------------------------------------------
రింగ్ రింగ్...రింగ్..
రింగ్.రింగ్..రింగ్..........4 years back















అఖిల అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.ఎంసెట్ రాసి ఇంజనీర్ అవ్వాలి అని తన కోరిక.దానికి ఈ రోజు రామచంద్రమూర్తి అడ్డు చెప్పలేదు..

ఎంసెట్ లో కూడా మంచి rank వచ్చింది అఖిల కి .

అల్లరి పిల్ల అయిన అఖిల అంటే అందరికి గారాబం .ఆ యవ్వన ప్రాయంలో అందరిలాగా ఏమి చుసిన వింతగా ,కొత్తగా ఉండేది ..


ఎంసెట్ counselling కోసం ఎదురు చూస్తూ సరదాగా తన ఊరిలో సమయని గడుపుతోంది మన అఖిల


ఒక రోజు


"ఏమండి శ్రీమతిగారు ,మా బావ భానుమూర్తి ledu..వాడి అబ్బాయి వస్తునాడు అంట మన వూరు.."అన్నాడు రామచంద్రమూర్తి


"అవునా !ఏమిటి ఇప్పటకి గుర్తు వచ్చామ వాళ్ళకి ?"అంది జానకమ్మ


"నువ్వు మరి నే ,వాడు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు లే,పెళ్లిల్లకి వెళ్ళినపుడు కూడా మాదే గోల అంత"అంటూ



ఏదో గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు రామచంద్రమూర్తి


"అది సరిలే ,మీ బావ మీ ఇష్టం ,ఇంతకి eppudu వస్తునాడు అట మీ మేనల్ల్లుడు ........."అని సాగాదిసింది జానకమ్మ


"రేపు వస్తునాడు ..ఆ తూర్పు వేపు ఉన్న గది శుబ్రం చేయించు "అని చెప్పి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి

---------------------------------------------------------------------------------------------------------



"ఒరేయ్ రాములు వెళ్లి ఆ తుర్పువేపు గది శుబ్రం చెయ్యి ..."అని రాములు కి చెప్పింది జానకమ్మ


"ఇప్పుడు అగది తో emi పని జానకమ్మ గారు "అని నవ్వుతు వచ్చి అడిగింది అఖిల్


"అదే కన్నా! మీ మావయ్య కొడుకు vastunadu"


"అవునా ,sarile nenu రమ్య ఇంటికి వెళ్తున "అని వెళ్ళిపోయింది అఖిల

------------------------------------------------------------------------------------------


మరుసటి రోజు ..


"amma amma coffee"antu bed mida nunchi aaravadam start chesindi akhila



కాఫీ తీసుకుని వెళ్లి ,వరండాలో కుర్చుని పేపర్ జానకమ్మ మొదలుపెట్టింది అఖిల

"ఏవండి ఇది రామచంద్రముర్తిగారి ఇల్లనే అండి "అని ఒక స్వరం

"ఎవేరు అని "పేపర్ లో నుంచి తల బయట పెట్టింది అఖిల ..


"నా పేరు శ్రీవత్స ,భానుమూర్తి గారి అబ్బాయిని "అనే లోపు

"ఆ రా రా !ఏమోయి చూడు ఎవేరు వచ్చారో ..."..అన్నాడు రామచంద్రమూర్తి

"మా చెల్లి లాగ ఉన్నావు..ఆ ముక్కు ఆ పొడుగు ..."

"అవునండి ..నాకు మీకు ఎవేరో చెప్పక పోయిన ..ఎవేరో ఆర్ధం అయింది .. మన లక్ష్మిలాగ ఉన్నాడు..ఏమిటి రా ఆ బిత్తరి చూపులు.."

"నేను మీ అత్తయని .."అని అంది జానకమ్మ

"నమస్తే బాగున్నారా ..అమ్మ ఎప్పుడు చెపేది మీ గురించి ...మావయ్య ఎలా ఉన్నారు "అన్నాడు శ్రీవత్స

"ఆ మాకు ఏమి రా ..అవును ఏమి పని మిద వచ్చావు.."అన్నాడు మూర్తి

"అది మావయ్య !నాన్నగారి పేరు మిద ఉన్న పోలంని అమ్మి వెళ్దాం అని వచ్చా .అక్కడ నాన్నగారు బిజీ ..అందుకే నేను వచ్చా .. నాకు ఏమి తెలియదు నాన్న అంటే..మావయ్య ఉన్నాడు చూసుకుంటాడు అని పంపారు "అని అన్నాడు శ్రీ

"దానికి ఏమి భాగ్యం..మీ నాన్నకి ఎప్పుడో చెప్పా ..అది అమ్మెయి ..మంచి రేట్ వస్తుంది ..అని సరిలే ..అది నాకు వదిలేయి..నువ్వు సరదాగా పది రోజులు ఉంది వెళ్ళు అన్నాడు"


"అవునా రా !అబ్బాయి నీది B.Sc అయింది కదా ..ఇప్పుడు ఏమిటి మరి తర్వాత "?


"మావయ్య !అది నాకు విప్రో లో జాబు వచ్చింది ..అక్కడ జాబు చేస్తూ .చదువుకుంట "అని అన్నాడు శ్రీ

"ఓ అవునా!మంచిదిరా అప్పుడే మీ నాన్నకి శ్రమ లేకుండా చేస్తున్నావు ""నేను మరి పొలానికి వెళ్త ..ఏమోయి వీడికి కావాల్సింది చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి

"రా బాబు !ఏమిటే అలా చుస్తునావు ..నిన్న చెప్పలేదు మీ మావయ్య కొడుకుఅని ...శ్రీవత్స."అని బిత్తర చూపులు చూస్తున్న అఖిలకి చెప్పింది జానకమ్మ

"ఒరేయ్ !అది అఖిలరా.నీకు మరదల వరుస "అంది

"హాయ్ "అన్నాడు శ్రీవత్స ..

"హాయ్..అమ్మ నాకు స్నానంకి వాటర్ పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది "అఖిల
--------------------------------------------------------------------------------------------------------
"ఏమి బాబు !నీకు ఇడ్లీ ఇస్తామేనే ..."అంది జానకమ్మ

"ఆ అత్తయా !చాల ఇష్టము నాకు "అన్నాడు శ్రీ

"అమ్మ !నీకు ఎన్ని సార్లు చెప్పాలి..ఆ ఇడ్లీ వద్దు అని "అని కోపంగా అంది అఖిల

"అమ్మ మహాతల్లి !నీకు ఇడ్లీ కాదులే ..ఇదిగో నీ ఉప్మా అని "అంది జానకమ్మ

"అది కాదు !ఒక సరి తిన్తనే కాదా తెలిసిదే ..బాగుంటుందో లేదో "అన్నాడు శ్రీ

"మా ఊరిలో సినిమాలు ఆడతాయి ..మన్మధుడు సినిమా మేము చూసాం"అని పొగరుగా అంది అఖిల

"ఓ అవునా !ఇంకా ఏమి సినిమాలు చూసావు "అన్నాడు శ్రీ

" 'నీ పని నువ్వు చేసుకో','ఎదవ','నా చెపు దెబ్బ-నువ్వు అనాలి అబ్బ '""అని అంది అఖిల

"ఓ అవునా !ఇవి మా ఊరిలో రాలేదు.మీ లోకల్ ఫిల్మ్స్ ఆ "అని అన్నాడు శ్రీ

"ఆ అవును..అమ్మ నేను బయటికి వెళ్తున ..మధ్యానం నాకు అన్నం వద్దు"అని చెప్పి వెళ్ళిపోయింది అఖిల
--------------------------------------------------------------------------------------------------
దాని మాటలు పట్టించుకోకు బాబు ...అది అంతే అంది జానకమ్మ
"లేదు అత్తయా !మరదలు కారంగా ఉంటె నే బావ-మరదల మమకారం పెరుగుతుంది "అన్నాడు శ్రీ

"ఓరి భడవా !అచ్చం మీ తాతగారిలా చెప్పావు రా "అండి జానకమ్మ

"సరిలే అత్తా..నేను అలా ఊరిని చూసి వస్తా "అన్నాడు శ్రీ

"ఒకడివే వెళ్తావ ..రాములు ని పంపాన అండి జానకమ్మ

"వద్దు అత్తయా ..నేను వెళ్త అని"చెప్పి బయలదేరాడు ..శ్రీ
------------------------------------------------------------------------------------
"ఎవేరు బాబు నువ్వు!"అనే వురి మొత్తం అదిగే ప్రశానికి .సమాదానం ఇచ్చుకుంటూ .అడుగులో అడుగు వేసుకుంటాడు నడుస్తునాడు శ్రీవత్స
అలా అందరిని అడుగుతూ తన పొలం దగర కి వెళ్ళాడు శ్రీవత్స

"కొంచెం దూరంలో ..కొబ్బరి చెట్లు మద్య ...అఖిల చూసాడు "
అంతే
మన వాడు ఆలాగే ఉండిపోయాడు .............................


శ్రీ బావ -1

శ్రీ బావ -1



"ఏరా అల్లుడు ఎప్పుడు వచ్చావు?"

"ఇప్పుడే మావయ్య ..ఎలా వున్నారు మీరు?"అని అడిగాడు శ్రీవత్స

"నాకు ఏమి..మట్టిని నమ్ముకున ప్రాణం రా ..రాయిల ఉన్న..
ఏమే నా వంటిటి రాణి ఎక్కడ ..ఉన్నావు ..మీ అల్లుడు వచ్చాడు .."అన్నాడు రామచంద్రమూర్తి ..




"ఆ వస్తూన. ఏమిటి ఆ గోల అని బయటికి వచ్చింది ఆ ఇంటి ఇల్లాలు జానకమ్మ



..




"ఒరేయ్ నువ్వు ఆటారా ..ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి ...ఎలా ఉన్నావు....బాగా సనపడ్డవు....సరిగా



తినాటం లేదా?


"ఏమండి janakammagaru!కొంచెం మీ ప్రశ్నలుకి అడ్డుకట్ట వేస్తే .వాడు నీకు సమాదానం చెప్పుతాడు..అంతే కానీ






ఏమిటి నీ తొందర..వాడు ఏదో ఇప్పుడే వేల్లిపోతునట్టు ఏమిటి ఆ హడావిడి .."అన్నాడు రామచంద్రమూర్తి



"ఆ మీకు ఎందుకు ..నా అల్లుడు నా ఇష్టం..ఒరేయ్ లోపలికి పద ..ఎప్పుడు తిన్నవి ఏమిటో..రా .రా ."అని






ప్రేమగా మన వాడిని తీసుకు వెళ్ళింది గాయత్రి ..

శ్రీవత్స ని ఆ దంపతులు బంగారంలాగా చూసుకుంటారు.తన మేనాల్లుడు తన ఇంటి అల్లుడు అవ్వాలని కోరిక






రామచంద్రముర్తికి.కానీ ఆ విషయం శ్రీవత్సని అడగాలి అంటే చిన్నపిల్లవాడిలా బయపడతాడు.అందుకే ఆ పెళ్లి






గురించి ఎప్పుడు తనని అడగరు.

కానీ ఇక్కడ వాళ్ళ ఇద్దరికీ తెలియని విషయం "మన శ్రీవత్స కళ్ళు మాత్రం ఎవెరి కోసమో వెతుకున్తున్నాయి " .



తాను అక్కడికి వచ్చింది ఎవేరికోసమో అతని మనస్సుకి తెలుసు.
-----------------------------------------------------------------------------------------------------
"ఏరా ఎలా ఉంది జాబు..ఏమి అయిన పెరిగిందా జీతం .."?అని అడిగాడు రామచంద్రమూర్తి

"ఆ పరవాలేదు మావయ్య బాగానే ఉంది ..జీతం పెరిగింది .అంత బాగానే ఉంది "అన్నాడు శ్రీవత్స



"ఇంకా ఏమి మరి ఆ పెళ్ళికూడా జరిగిపోతే బాగుంటుంది కదా ..ఎన్ని రోజులు అని ఆ బయట గడ్డి




తింటావు ..ఏమే ఏమి అంటావు .."అన్నాడు రామన్చంద్రముర్తి

"అవునురా !నాన్న ..చేసుకోవచ్చు కదా పెళ్లి ..మన అఖిల కి చదువు అయ్యీ..."...అనే లోపు



"అత్తయ్య ! నా కోసం చేసిన పాయసం ఏది ..తీసుకురా "అని అన్నాడు శ్రీవత్స



"అయ్యో నా కన్నా మర్చిపోయరా అగు తెస్తా అని ఆవిడా వెళ్ళిపోయింది"

కానీ రామచంద్రమూర్తి కి మాత్రం అర్ధం అయింది ..




శ్రివత్సకి తన కూతురి అఖిల గురించి మాటలాడితే ..ఎందుకో




నచ్చదు అని..సర్లే అని భోజనం చేసి పొలం వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి ....
---------------------------------------------------------------------------------------------------
"ఒరేయ్ రాములు .ఎక్కడ ఉన్నావురా .."అని హడావిడి చేస్తోంది జానకమ్మ

"ఆ ఏమిటి అమ్మగారు !నేను ఆ గోడ్లలకు గడ్డి ఎసి వస్తూన .ఆ చెప్పండి ఏమిటి కేకేసారు .."

"ఏమి లేదురా ..రేపు మీ చిన్న అమ్మాయి గారు వస్తునారు పండగకి ..వెళ్లి దాని గది శుబ్రం చెయ్యి పో "అని జానకమ్మ

"ఓ అవునా అమ్మగోరు ..ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున ...సరే కానీ అమ్మ నాకు తెలియక అడుగుత ..




చిన్న అమ్మయిగోరు అక్కడ ఏమి చేస్తారు?

"ఒరేయ్ మతిమరుపు సన్నాసి ..ఎన్ని సారులు చెప్పిన నీకు అంతే..అక్కడ అది ఇంజనీరింగ్ రా ...ఇంకా ఒక




ఆరు నెలలో దాని చదువు అయిపోతుంది .."అని చెపింది జానకమ్మ



"ఓ అవును అమ్మగోరు మీరు చెప్పడం నేను మరచిపోవడం ..అయితే చిన్నమ్మయిగోరు పెళ్లి కూతురు




అవ్వబోతునారు మాట ..మన శ్రీ బాబు గారే కదా ..."అని అన్నాడు రాములు


"ఏమో రా రాములు!అదే తెలియడం లేదు..వాడు ఏమి చెప్పాడు "అని మొహం నీరసంగా పెట్టింది జానకమ్మ

"అది ఏమి లేదు అమ్మ ..మన అఖిలమ్మ బంగారు బొమ్మ..శ్రీ బాబు కూడా బాగుంటారు..మంచి జోడు ..అంతే




మంచే జరుగుతుంది .."అని వాడు వెళ్ళిపోయాడు..

"వాడు చెప్పింది జరిగితే బాగును అని అనుకుంటూ "ఆవిడా పనిలో ఆవిడా మునిగిపోయింది
--------------------------------------------------------------------------------------
"ఎదురుగ ఉంటె నేను నిన్ను చూడలేను "
"కనపడకపోతే నేను బతకలేను "

అని తన డైరీ లో రాసుకున్న అక్షరాలుని తడిమాడు శ్రీవత్స..

"ఒసేయ్ సివంగి!ఏమిటి ఆ వయ్యారం ..బేగి రాయే ...చిన్న అమ్మయిగోరు వచ్చేది రేపే ...పద "
అన్న రాములు మాటలు మన వాడి చెవులో జారాయి.


"ఒరేయ్ రాములు !ఎవేర్ర వచ్చేది "అని అడిగాడు శ్రీవత్స

"అది అది అది మీ మర... మర .."సిగ్గు పడడ్డం మొదలుపెట్టాడు మన రాములు


"ఏమిటిరా ఆ సిగ్గు"చెప్పు ఎవేరు వస్తున్నారు

"అది శ్రీ బాబు ,మీ మరదలు అఖిల వస్తునారు అయ్యా"అని చెప్పు వాడు వెళ్ళిపోయాడు


నాదస్వరం వింటే నాగరాజు"ki ఎలాగా ఉంటుందో తెలియదు కానీ,గజ్జెల ధ్వని వింటే నటరాజుకి ఎలా ఉంటుందో తెలియదు కానీ .".మీ మరదలు

అఖిల " "మీ మరదలు అఖిల" " మీ మరదలు అఖిల"..అన్న ఆ శబ్దం మాత్రం మన వాడికి ఏదో తెలియని


ఆనందం ని ఇచ్చింది .
-----------------------------------------------------------------------------------------
తరువాతి రోజు
ఉ : 7.౦౦ గం

"ఏమిట్ఎ బంగారం నల్ల పడ్డావు ..అక్కడ వాతావరణం పడలేద ...నా పిల్ల ఎలా అయిపోయిందో "అన్న జానకమ్మ మాటలకి

మన శ్రివత్సకి మేలుకువ వచ్చింది

"అమ్మ!నేను అక్కడికి వెళ్లి ఆరుయేలు అయింది ...అయిన నేను బాగానే ఉన్ననే ....నాన్న మీరు అయిన చెప్పండి"

"అమ్మో నేను రాను అమ్మ మీ తల్లి కూతురు మద్య.అయిన అది తల్లిప్రేమ ..దానిని ఎవేడు ఆపలేదు" అని నవ్వాడు రామచంద్రమూర్తి

మన వాడికి మత్తు అంత పోయింది ...ఎవేరిది ఆ స్వరం ..బహుశ నా అఖి ధీ కాదు కదా.

లేదు అది అఖిలదే ....."అని వెంటనే మంచం మిద నుంచి లేచాడు

తొందరగా వెళ్లి మన వాడు రెడీ అయ్యి తన గదిలో కుర్చుని ఏదో రాసుకోవడం మొదలు పెట్టాడు..

మన చెయ్యి పుస్తకం మిద,మన వాడి చెవి తన ప్రేమరాణి స్వరం మిద పెట్టి రాస్తునాడు ..

-----------------------------------------------------------------------------------------

అఖిల రెడీ అయ్యి స్నానం చేసి వచ్చి "అమ్మ టిఫిన్ ఆకలి "అని అరిచింది .

"ఆ వస్తూన ..కన్నా ...ఒరేయ్ రాములు !వెళ్లి శ్రిబాబు లేచాడో లేదు చూడు"అని అంది జానకమ్మ

ఆ మాట వినగానే అఖిల ఒక నిముషం ఆర్ధం కాలేదు ...

"నాన్న!శ్రీ బావ వచ్చాడ?"

"అవును రా ! నిన్ను చుసిన ఆనందం లో ..ఆ విషయం చెప్పడం మర్చిపోయ ..వాడు నిన్న వచ్చాడు .."

"నాన్న ఏమిటి నాన్న ఇప్పుడు దాక చెప్పకపోవడం ..మీరు ఇప్పుడే ఇంతే నాన్న "


"ఏమిటే ఏమి అయ్యింది "అంటూ వచ్చింది జానకమ్మ

"అమ్మ నిన్ను చంపేస్త ...నాకు శ్రీ బావ వచ్చాడు అన్న విషయం ఎందుకు చెప్పలేదు "ఆ అని బుంగ మూతి పెట్టింది అఖిల

"అవునే మరచిపోయ !పోనీ లే ఇదిగో ఈ టిఫిన్ తీసుకువెళ్ళి మీ బావకి నువ్వే పెట్టు వెళ్ళు "అంది జానకమ్మ

"నేనా అంత లేదు మీ అల్లుడుకి "అని అండి అఖిల

"సరేలే నువ్వు ఈ రోజు చేయాలి కదా పని ..నేనే వెళ్తాలే

"ఆ వద్దులే నేను తీసుకు వెళ్త "అని టిఫిన్ తీసుకుని వెళ్ళింది అఖిల


అందరి ముందు భయం లేకుండా మాటలాడే అఖిలకి వాళ్ళ బావతో మాటల్డం అంటే భయం,

అది భయం అని చెప్పలేము ..బిడియం అని అనలేము ....

ఆ భయ బిడియంతో నే ,వెళ్ళింది శ్రీ ఉన్న రూం లోకి

తన మరదలు తనని కలవడానికి వస్తోంది అని తెలిసి మన శ్రీవత్స ఆనందం కి అవధి లేదు ..

అఖిల నమ్మదిగా అతని గదిలోకి వెళ్లి నిలపడ్డింది

మన వాడు ఏదో రాసుకుంటూ బిజీగా ఉన్నాడు ..(కావాలని అనుకోండి)

గంటలు గంటలు కబర్లు చెప్పే అఖిల కి మాటలుని దొరకక ..మౌనంగా ఉండిపోయింది ..

ఇంకా కుదరదు అని చెప్పి

కష్టం,భయం,బిడియం,ప్రేమ కలిపి స్వరంగా పలికితే ఇలాగె ఉంటుందా అన్నటు అఖిల

“””బావ”’”



(ఇంకా ఉంది )