Wednesday, 20 April 2011
శ్రీ బావ -2
శ్రీ బావ-2
ఆ బావ అన్న పిలుపుతో మన వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు.
కానీ ఆ బావలన్ని మూట కట్టుకుని ,ఎ మాత్రం బయట పడకుండా
"ఎవేరు అది.".అని అఖిల వేపు తిరిగాడు
అవును మరి ఇయన గారికి వంద మంది మరదలు ఉన్నారు...లేకపోతే ఉన్న ఒక్క గానొక మరదలని ..మళ్ళి ఎవేరు అని
అనడం "ఇవ్వని మనస్సులో అనుకుంది ..tana ముందే అనడానికి ఆమెకి మాట రాదు .
"బావ,నేను అఖిల ని..అమ్మ నీకు టిఫిన్ ఇచ్చి రా అంటే తీసుకుని వచ్చా "అండి
"ఓ అత్తయా వెళ్ళమంటే వచ్చావా!ఇంకా నన్ను చూడాలని అనిపించి వచ్చావు అనుకున్న .సరిలే ఎప్పుడు వచ్చావు .ఎలా ఉంది B.Tech .పాస్ అయ్యవ అన్ని సబ్జక్ట్స్ "అని అన్నాడు
"అది ఏమి కాదు బావ,నేనే తిసుకువేల్తాను అని చెప్పా తీసుకువచ్చ ..alage"
"నా batch lo నేనే మా కాలేజీ topper.."అంది అఖిల
"సరేలే ఆ టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళు..నేను తరవాత తింటాను...కొంచెం పని ఉంది నాకు.."అన్నాడు శ్రీవత్స
"సరే బావ ,కానీ వేడిగా ఉన్నపుడే తిను బాగుంటుంది ..పాలు తీసుకురాన బావ "అంది akhila
"ఆ వద్దు లే,ఏమి అయిన కావలిస్తే రాములుకి చెప్తేలే "అన్నాడు శ్రీవత్స
"సరే అని" అక్కడ నుండివెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పక బయటికి వచ్చింది అఖిల
కొన్ని విషయాలకు దూరంగా ఉంటె ,కొన్నిటికి దగ్గర అవుతాము అని అనుకున్నాడు శ్రీవత్స
-----------------------------------------------------------------------------------------------
"ఎప్పుడు బావ ఇంతే..అసలు నన్ను పట్టించుకోడు ..ఏమి అయిన అంటే బిజీ అంటాడు.మరదలు కన్నా అంత బిజీ వర్క్
ఏమి ఉందొ అయ్యగారికి .."
"చూడు ఈ సారి బావ మాటలాడే దాక మాటలడను.తనే వచ్చి మాటాలాడాలి అంతే"..అనుకుంది అఖి ..
కానీ తనకి ,శ్రీని చూస్తే తన మది,మాట తన మాట వినదు అని.
ఎందుకు అంటే బావ అంటే ఆమె కి అతని ప్రాణం..అంటే తన ప్రాణం పోయిన పరవాలేదు కానీ ..బావ ప్రాణం ముఖ్యం అనుకునే పిచ్చి పిల్ల అఖిల..
ఒక్క సారి .............ఎందుకో పాత జ్ఞాపకాల దొంతరాలలో దోబూచులు ఆడాలి అనుకుంది..
--------------------------------------------------------------------------------------------------
రింగ్ రింగ్...రింగ్..
రింగ్.రింగ్..రింగ్..........4 years back
అఖిల అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.ఎంసెట్ రాసి ఇంజనీర్ అవ్వాలి అని తన కోరిక.దానికి ఈ రోజు రామచంద్రమూర్తి అడ్డు చెప్పలేదు..
ఎంసెట్ లో కూడా మంచి rank వచ్చింది అఖిల కి .
అల్లరి పిల్ల అయిన అఖిల అంటే అందరికి గారాబం .ఆ యవ్వన ప్రాయంలో అందరిలాగా ఏమి చుసిన వింతగా ,కొత్తగా ఉండేది ..
ఎంసెట్ counselling కోసం ఎదురు చూస్తూ సరదాగా తన ఊరిలో సమయని గడుపుతోంది మన అఖిల
ఒక రోజు
"ఏమండి శ్రీమతిగారు ,మా బావ భానుమూర్తి ledu..వాడి అబ్బాయి వస్తునాడు అంట మన వూరు.."అన్నాడు రామచంద్రమూర్తి
"అవునా !ఏమిటి ఇప్పటకి గుర్తు వచ్చామ వాళ్ళకి ?"అంది జానకమ్మ
"నువ్వు మరి నే ,వాడు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు లే,పెళ్లిల్లకి వెళ్ళినపుడు కూడా మాదే గోల అంత"అంటూ
ఏదో గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు రామచంద్రమూర్తి
"అది సరిలే ,మీ బావ మీ ఇష్టం ,ఇంతకి eppudu వస్తునాడు అట మీ మేనల్ల్లుడు ........."అని సాగాదిసింది జానకమ్మ
"రేపు వస్తునాడు ..ఆ తూర్పు వేపు ఉన్న గది శుబ్రం చేయించు "అని చెప్పి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి
---------------------------------------------------------------------------------------------------------
"ఒరేయ్ రాములు వెళ్లి ఆ తుర్పువేపు గది శుబ్రం చెయ్యి ..."అని రాములు కి చెప్పింది జానకమ్మ
"ఇప్పుడు అగది తో emi పని జానకమ్మ గారు "అని నవ్వుతు వచ్చి అడిగింది అఖిల్
"అదే కన్నా! మీ మావయ్య కొడుకు vastunadu"
"అవునా ,sarile nenu రమ్య ఇంటికి వెళ్తున "అని వెళ్ళిపోయింది అఖిల
------------------------------------------------------------------------------------------
మరుసటి రోజు ..
"amma amma coffee"antu bed mida nunchi aaravadam start chesindi akhila
కాఫీ తీసుకుని వెళ్లి ,వరండాలో కుర్చుని పేపర్ జానకమ్మ మొదలుపెట్టింది అఖిల
"ఏవండి ఇది రామచంద్రముర్తిగారి ఇల్లనే అండి "అని ఒక స్వరం
"ఎవేరు అని "పేపర్ లో నుంచి తల బయట పెట్టింది అఖిల ..
"నా పేరు శ్రీవత్స ,భానుమూర్తి గారి అబ్బాయిని "అనే లోపు
"ఆ రా రా !ఏమోయి చూడు ఎవేరు వచ్చారో ..."..అన్నాడు రామచంద్రమూర్తి
"మా చెల్లి లాగ ఉన్నావు..ఆ ముక్కు ఆ పొడుగు ..."
"అవునండి ..నాకు మీకు ఎవేరో చెప్పక పోయిన ..ఎవేరో ఆర్ధం అయింది .. మన లక్ష్మిలాగ ఉన్నాడు..ఏమిటి రా ఆ బిత్తరి చూపులు.."
"నేను మీ అత్తయని .."అని అంది జానకమ్మ
"నమస్తే బాగున్నారా ..అమ్మ ఎప్పుడు చెపేది మీ గురించి ...మావయ్య ఎలా ఉన్నారు "అన్నాడు శ్రీవత్స
"ఆ మాకు ఏమి రా ..అవును ఏమి పని మిద వచ్చావు.."అన్నాడు మూర్తి
"అది మావయ్య !నాన్నగారి పేరు మిద ఉన్న పోలంని అమ్మి వెళ్దాం అని వచ్చా .అక్కడ నాన్నగారు బిజీ ..అందుకే నేను వచ్చా .. నాకు ఏమి తెలియదు నాన్న అంటే..మావయ్య ఉన్నాడు చూసుకుంటాడు అని పంపారు "అని అన్నాడు శ్రీ
"దానికి ఏమి భాగ్యం..మీ నాన్నకి ఎప్పుడో చెప్పా ..అది అమ్మెయి ..మంచి రేట్ వస్తుంది ..అని సరిలే ..అది నాకు వదిలేయి..నువ్వు సరదాగా పది రోజులు ఉంది వెళ్ళు అన్నాడు"
"అవునా రా !అబ్బాయి నీది B.Sc అయింది కదా ..ఇప్పుడు ఏమిటి మరి తర్వాత "?
"మావయ్య !అది నాకు విప్రో లో జాబు వచ్చింది ..అక్కడ జాబు చేస్తూ .చదువుకుంట "అని అన్నాడు శ్రీ
"ఓ అవునా!మంచిదిరా అప్పుడే మీ నాన్నకి శ్రమ లేకుండా చేస్తున్నావు ""నేను మరి పొలానికి వెళ్త ..ఏమోయి వీడికి కావాల్సింది చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి
"రా బాబు !ఏమిటే అలా చుస్తునావు ..నిన్న చెప్పలేదు మీ మావయ్య కొడుకుఅని ...శ్రీవత్స."అని బిత్తర చూపులు చూస్తున్న అఖిలకి చెప్పింది జానకమ్మ
"ఒరేయ్ !అది అఖిలరా.నీకు మరదల వరుస "అంది
"హాయ్ "అన్నాడు శ్రీవత్స ..
"హాయ్..అమ్మ నాకు స్నానంకి వాటర్ పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది "అఖిల
--------------------------------------------------------------------------------------------------------
"ఏమి బాబు !నీకు ఇడ్లీ ఇస్తామేనే ..."అంది జానకమ్మ
"ఆ అత్తయా !చాల ఇష్టము నాకు "అన్నాడు శ్రీ
"అమ్మ !నీకు ఎన్ని సార్లు చెప్పాలి..ఆ ఇడ్లీ వద్దు అని "అని కోపంగా అంది అఖిల
"అమ్మ మహాతల్లి !నీకు ఇడ్లీ కాదులే ..ఇదిగో నీ ఉప్మా అని "అంది జానకమ్మ
"అది కాదు !ఒక సరి తిన్తనే కాదా తెలిసిదే ..బాగుంటుందో లేదో "అన్నాడు శ్రీ
"మా ఊరిలో సినిమాలు ఆడతాయి ..మన్మధుడు సినిమా మేము చూసాం"అని పొగరుగా అంది అఖిల
"ఓ అవునా !ఇంకా ఏమి సినిమాలు చూసావు "అన్నాడు శ్రీ
" 'నీ పని నువ్వు చేసుకో','ఎదవ','నా చెపు దెబ్బ-నువ్వు అనాలి అబ్బ '""అని అంది అఖిల
"ఓ అవునా !ఇవి మా ఊరిలో రాలేదు.మీ లోకల్ ఫిల్మ్స్ ఆ "అని అన్నాడు శ్రీ
"ఆ అవును..అమ్మ నేను బయటికి వెళ్తున ..మధ్యానం నాకు అన్నం వద్దు"అని చెప్పి వెళ్ళిపోయింది అఖిల
--------------------------------------------------------------------------------------------------
దాని మాటలు పట్టించుకోకు బాబు ...అది అంతే అంది జానకమ్మ
"లేదు అత్తయా !మరదలు కారంగా ఉంటె నే బావ-మరదల మమకారం పెరుగుతుంది "అన్నాడు శ్రీ
"ఓరి భడవా !అచ్చం మీ తాతగారిలా చెప్పావు రా "అండి జానకమ్మ
"సరిలే అత్తా..నేను అలా ఊరిని చూసి వస్తా "అన్నాడు శ్రీ
"ఒకడివే వెళ్తావ ..రాములు ని పంపాన అండి జానకమ్మ
"వద్దు అత్తయా ..నేను వెళ్త అని"చెప్పి బయలదేరాడు ..శ్రీ
------------------------------------------------------------------------------------
"ఎవేరు బాబు నువ్వు!"అనే వురి మొత్తం అదిగే ప్రశానికి .సమాదానం ఇచ్చుకుంటూ .అడుగులో అడుగు వేసుకుంటాడు నడుస్తునాడు శ్రీవత్స
అలా అందరిని అడుగుతూ తన పొలం దగర కి వెళ్ళాడు శ్రీవత్స
"కొంచెం దూరంలో ..కొబ్బరి చెట్లు మద్య ...అఖిల చూసాడు "
అంతే
మన వాడు ఆలాగే ఉండిపోయాడు .............................
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment