Thursday, 28 April 2011
శ్రీ బావ -4
శ్రీ బావ-4
"ఒసేయ్ అఖిల ...ఏమి అలోచిస్త్తునావు "అన్న జానకమ్మ మాటలకి
ring ring lo....
నుంచి బయటికి వచ్చింది అఖిల
"ఆ ఏమి లేదు అమ్మ అని "బయటికి వెళ్ళిపోయింది
"ఏమే అఖిల ,ఎక్కడికి వెళ్తునావు "అంటూ వచ్చింది రాధ
"ఆ నీ దగ్గరికే ...పద అలా బయటికి వెళ్దాం "అని బయటికి వెళ్లారు .
"అఖిల ..నువ్వు నా మిద కోపం తెచుకోపోతే ఒక మాట చెప్పాన"అంది రాధ
"ఆ చెప్పవే అంది .."అఖిల ఏదో ఆలోచిస్తూ
"ఏమి లేదు ..మీ బావ ని ..అడగచ్చు కదా.ఏమి ఉందో అతని మనస్సులో ...ఎన్ని రోజులు ఇలాగ .."
"నాకు అడగాలని ఉంది ...కానీ బావ ముందు నాకు మాట రాదు అంది "అంది అఖిల
"తప్పదు కదా అఖిల..ఎన్ని రోజులు నువ్వు ఇలాగ ఉంటావు అంది "రాధ
"అదే లే ..అడుగుతా ..ఏదో ఒక రోజు చూసి..కానీ ఆ సమాదానం..నాకు నచ్చింది కాకపోతే.."ఆ మాట తలచుకుంటే నే
కష్టంగా ఉంది """అంది అఖిల ..
"సరేలే వదిలేయి ..నాకు పెళ్లి ఫిక్స్ అయింది ..next month.పెళ్లి అంది"రాధ
"కంగ్రాట్స్..అంటూ" వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు ..ఆ ఫ్రెండ్స్
-------------------------------------------------------------------------------------------
ఉ:8.౦౦
అఖిల లేచి బయట వరండాలోకి వచ్చింది ..
అక్కడ బయట ఆరుబయట మంచం మిద పడుకున్ని ఉన్నాడు శ్రీవత్స..
అతని చూడగానే ..ఏదో తెలియని తన్మయత్వం ...ఏది ఏమిటో తెలియదు..
వీడు నాకు కావాలి అంతే..దానికి కారణాలు తెలియవు..ఒక్కొక సరి మన మనస్సులకి "అనుకుంది అఖిల
వెళ్లి ఆ మంచం ముందు నిలపడి అలాగే చూస్తోంది శ్రీ ని అఖిల ..
అలా ఒక ఆర్ధగంట అయిన తరవాత మెలుకువ వచ్చింది శ్రీ కి..
"కళ్ళు తెరవగానే .ఎదురుగ అఖిల...".."ఇది నిజామ?"
"కళ్ళు తెరవగానే అఖిల నా కనుల ఎదురుగ ఉంటె..బాగుండు ..అనుకున్న రోజులు ఎన్నో"
కానీ అవి మనసులోనే ఉన్నాయి శ్రీ కి
"ఆ సూర్యపు కిరణాలతో ..వికసించిన పువ్వు లాగా.." అతని చూపులకి ..
అఖిల కొంచెం తడపడింది .
శ్రీ మాత్రం తన భావాలని ఎప్పటిలాగా ..బయటికి చెప్పకుండా
"ఏమిటి పొద్దునే నీ దర్శనం ..."అన్నాడు శ్రీ
"అది ఏమి లేదు బావ..ఇప్పుడే లేచి బయటికి వచ్చా ..కాఫీ తీసుకురాన అంది "అఖిల
"ఆ తీసు.."అనే లోపు గబా గబా వంటిట్లోకి వెళ్ళింది అఖిల
బావ ని ఎలాగా అయిన మెప్పించాలని ...కాఫీ చేస్సి తీసుకు వెళ్ళింది అఖిల
"బావ !కాఫీ.అంటూ ఇచ్చింది "అఖిల
సినిమాలో చూపిస్తే ..ఏదో అనుకుంది కానీ ..కాఫీ కప్ ఇచ్చే తప్పుడు అతని చెయ్యి తగిలిన ...చాలు అనుకునేలే ఉంది"అఖిల situation.
"శ్రీ తీసుకుని ..కాఫీ తాగుతూ అన్నాడు"
"అత్తయా కాఫీ బాగా పెడుతుంది "అని (కానీ అతని తెలుసు ఆ కాఫీ అఖిల పెట్టింది అని..)
"అమ్మ పెట్టలేదు ..నేను కాఫీ పెట్టి తీసుకువచ్చ అంది"
"ఓ అవునా..బాగుంది ..మీ ఆయన ఎవేదో కానీ .."
"నువ్వే రా.."
"ఆ ఏమిటి అన్నావు.."
"ఏమి లేదు బావ...ఓకే రెడీ అవ్వు..టిఫిన్ చేస్తా ..ఈ రోజు అమ్మ వంటింటికి దూరం "అని వేల్లిపోబోయింది ..అఖిల
ఎందుకో శ్రీ ఆ రోజు అఖిలని చూడాలి అనిపించింది
తనకి తెలియకుండా .."అఖి "అన్నాడు శ్రీ
అంతే టక్కున తిరిగింది అఖిల .
నా బావ నన్ను అఖి అని పిలిచాడ ...ఇది నిజమా
"ఏమిటి బావ అంది "ఉద్వేగంగా ..
"ఆ అది అది ..ఏమి లేదు "అని చెప్పి లోపలి వెళ్ళిపోయాడు శ్రీ
"అఖి అఖి అఖి "...ఆ పిలుపు విని చాల కాలం అయ్యింది..
ఎందుకు నన్ను అఖి అని పిలవడం లేదు బావ అనుకుంది అఖిల
---------------------------------------------------------------------------------------------------
ఒక్క సారి..కాలం ని 4 years minus చేస్తే..
"ఏమిటి ఆంటీ ..ఏమి చేస్తున్నారు అంటూ "వచ్చింది రాధ
"ఆ రావే రాధ ...ఏమి లేదు.టిఫిన్ చేస్తున అంది"జానకమ్మ
"ఓ ఓకే ..ఏది mee బంగారం.. అంటూ అఖి ...అంది రాధ
అంతే
"ఒసేయ్ రాక్షసి ..నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను అఖి ..పిలవకు..సరేనా "అంటూ .వచ్చింది అఖిల
"నాకు తెలుసు ..నిన్ను ఇలా కోపంగా చూడాలని ..అన్నాను "అంది రాధ
"నీకు వద్దు అన్నపుడు ..వద్దు అంది "అఖిల
"సరే తల్లి ..పద ఆకలి ..ఆంటీ ...టిఫిన్ అంది .."రాధ
" ఆ వస్తూన..అఖిల వెళ్లి బావ ని పిలు అంది జానకమ్మ
"వెళ్లి అఖి..వెళ్లి మీ బావ ని పిలు అంది రాధ ..నవ్వుతు ..
"నిన్ను చంపుతా .."అంటూ వెళ్లి శ్రీ ని పిల్చింది .........
"అవును అఖిల!నిన్ను ఎవేరు అఖి అని పిలవార? "అని అడిగాడు శ్రీ
"అది ఏమిటి అలా అడిగావు ..లేదు నాకు అలా ఇష్టం ఉండదు "అని అంది అఖిల
"అవునా..అయితే నేను పిలుస్త అఖి అని "అన్నాడు శ్రీ
"ఏమి నువ్వు ఏమి అయిన స్పెషల్ అ? "అంది అఖిల
"అవును నీ బావ కదా అన్నాడు "శ్రీ..
"అయితే మాత్రం..."అంటూ టాపిక్ మార్చింది అఖిల ..
------------------------------------------------------------------------------------
"అఖి అఖి "అని పిలిచ్చాడు శ్రీ
అంతే అక్కడే ఉన్న జానకమ్మ,రాధ ..షాక్ అయ్యారు..
"ఆ చెప్పు బావ ..అని" మల్లి రాధ ని చూసి ...ఏమి అనలేక
"ఏమిటి అంది "
"పద అలా పట్నం వెళ్దాం "అన్నాడు శ్రీ
"అమ్మ,,నేను బావ బయటికి వెళ్తున్న ..బాయ్ అంది"అఖిల
జానకమ్మ కూడా ఏమి అనలేదు ..సరే అంది .
--------------------------------------------------------------------------------------
"చెప్పు బావ !ఎందుకు పట్నం "అంది అఖిల
"అవును ఈ హడావిడిలో మర్చిపోయ..నువ్వు నను బావ అంటునావ?గ్రేట్ ..ఏమిటి మా మీద దయ .."అన్నాడు శ్రీ
"అదే మరి ..అయిన నా ఇష్టం .."అంది అఖిల
"సరే నీ ఇష్టం మరదల ...ఏమి లేదు చిన్న షాపింగ్ "అన్నాడు శ్రీ
"ఓ వావ్ ..గ్రేట్ ..పద నీ జేబు ఖాలీ ..."నవ్వుతు అంది అఖిల
-----------------------------------------------------------------------------------
షాపింగ్ చేసి తిరిగి వస్తునారు ..శ్రీ,అఖిల
ఏదో మాటలడుకుంట వస్తునడగా ...
"బావ ఇప్పుడు దాక ..ఎవేర్నయిన లవ్ చేసావా "అంది అఖిల
"లవ్ అంటే ఏమి లేదు..ఎవేరు కనపడలేదు "అన్నాడు శ్రీ
"కనపడలేదా ...ఓకే......నీకు ఎలాంటి అమ్మాయి కావాలి"అంది అఖిల
"ఎలాంటి అమ్మాయి..అంటే ఏమి లేదు....సరదాగా ఉండాలి..ఈజీ గోయింగ్.."
"ఓ నాలాగా "అని అఖిల
"నీలాగా ..అస్సలు వద్దు "అన్నాడు శ్రీ
"ఏమి ..నాకేమి ...నీకు తెలుసా ..నాకు ఇప్పుడు దాక 5 ప్రోపోసల్స్ ఉన్నాయి "అంది అఖిల
"అవునా..ఏమో ..నాకు నమ్మబుద్ది అవ్వడం లేదు"శ్రీ
"నిజం బావ.."అంది అఖిల
"ఏమో లే ఇంకా "అన్నాడు శ్రీ
"బావ నీకు ఒకటి చెప్పాన "అంది అఖిల
"చెప్పు అఖి"అన్నాడు శ్రీ
అని అలా వాళ్ళ పొలంలో అగరు ఇద్దరు
"ఏమి లేదు బావ..నేను చెప్పింది విని నవ్వకూడదు ..సరే నా"బుంగ మూతి పెట్టి అంది అఖిల
"నేను నవ్వాను ..చెప్పు"అన్నాడు శ్రీ
గల గల మాటలాడే ..అఖిలకి ..ఆ టైములో ఏమి చెప్పాలో తెలియలేదు ..
ఏవో ఏవో చెప్పాలి అని అనుకున్నది ..కానీ మాట మౌనం అయ్యింది .
"చెప్పు అఖి ..లేట్ అవుతుంది అన్నాడు "శ్రీ
(కానీ శ్రీ కి తెలుసు ...తన ఏమి చెప్పాలి అనుకున్తందో ..కానీ ఆ మాట తన మరదల నోట వినాలి అని కోరిక )
"పద అయితే వెళ్లిపోదాము అంది "అఖిల
"ఓయి లేదు లేదు ...చెప్పు "అన్నాడు కంగారుగా ..
"ఓకే....ఏమి లేదు..నిన్ను మొదటి సారి చూడగానే బాగునావు అనిపించింది
బాగా చదువుకున్నావు ...మంచి జాబు ..నాకు ఎందుకో నువ్వు నచ్చావు .కారణాలను నేను చెప్పలేను
చిన్న పిల్ల ...అన్ని నేను చెప్పది సరదాగా అనుకోకు...
ఇవ్వని కాదు ...నువ్వు సరదాగా ఉండడం ,నీ మాట తిరు నచ్చాయి...ఇవి చాలు అనిపించ్చింది ...నేను కూడా చూడడానికే బాగానే ఉంటా ...ఇవ్వని పక్కన పెట్టు ..I LOVE U.. "అంది అఖిల
అంతే శ్రీ ఒక్కసారి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ...
ఒక్కసారి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎదురుగ చూసేసరికి ..అఖిల పారిపోతు కనపడింది ..
శ్రీ షాక్ అయ్యాడు ...................................
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment