"ఏరా అల్లుడు ఎప్పుడు వచ్చావు?"
"ఇప్పుడే మావయ్య ..ఎలా వున్నారు మీరు?"అని అడిగాడు శ్రీవత్స
"నాకు ఏమి..మట్టిని నమ్ముకున ప్రాణం రా ..రాయిల ఉన్న..
ఏమే నా వంటిటి రాణి ఎక్కడ ..ఉన్నావు ..మీ అల్లుడు వచ్చాడు .."అన్నాడు రామచంద్రమూర్తి ..
"ఆ వస్తూన. ఏమిటి ఆ గోల అని బయటికి వచ్చింది ఆ ఇంటి ఇల్లాలు జానకమ్మ
..
"ఒరేయ్ నువ్వు ఆటారా ..ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి ...ఎలా ఉన్నావు....బాగా సనపడ్డవు....సరిగా
తినాటం లేదా?
"ఏమండి janakammagaru!కొంచెం మీ ప్రశ్నలుకి అడ్డుకట్ట వేస్తే .వాడు నీకు సమాదానం చెప్పుతాడు..అంతే కానీ

ఏమిటి నీ తొందర..వాడు ఏదో ఇప్పుడే వేల్లిపోతునట్టు ఏమిటి ఆ హడావిడి .."అన్నాడు రామచంద్రమూర్తి
"ఆ మీకు ఎందుకు ..నా అల్లుడు నా ఇష్టం..ఒరేయ్ లోపలికి పద ..ఎప్పుడు తిన్నవి ఏమిటో..రా .రా ."అని
ప్రేమగా మన వాడిని తీసుకు వెళ్ళింది గాయత్రి ..
శ్రీవత్స ని ఆ దంపతులు బంగారంలాగా చూసుకుంటారు.తన మేనాల్లుడు తన ఇంటి అల్లుడు అవ్వాలని కోరిక

రామచంద్రముర్తికి.కానీ ఆ విషయం శ్రీవత్సని అడగాలి అంటే చిన్నపిల్లవాడిలా బయపడతాడు.అందుకే ఆ పెళ్లి
గురించి ఎప్పుడు తనని అడగరు.
కానీ ఇక్కడ వాళ్ళ ఇద్దరికీ తెలియని విషయం "మన శ్రీవత్స కళ్ళు మాత్రం ఎవెరి కోసమో వెతుకున్తున్నాయి " .

తాను అక్కడికి వచ్చింది ఎవేరికోసమో అతని మనస్సుకి తెలుసు.
-----------------------------------------------------------------------------------------------------
"ఏరా ఎలా ఉంది జాబు..ఏమి అయిన పెరిగిందా జీతం .."?అని అడిగాడు రామచంద్రమూర్తి
"ఆ పరవాలేదు మావయ్య బాగానే ఉంది ..జీతం పెరిగింది .అంత బాగానే ఉంది "అన్నాడు శ్రీవత్స

"ఇంకా ఏమి మరి ఆ పెళ్ళికూడా జరిగిపోతే బాగుంటుంది కదా ..ఎన్ని రోజులు అని ఆ బయట గడ్డి
తింటావు ..ఏమే ఏమి అంటావు .."అన్నాడు రామన్చంద్రముర్తి
"అవునురా !నాన్న ..చేసుకోవచ్చు కదా పెళ్లి ..మన అఖిల కి చదువు అయ్యీ..."...అనే లోపు

"అత్తయ్య ! నా కోసం చేసిన పాయసం ఏది ..తీసుకురా "అని అన్నాడు శ్రీవత్స
"అయ్యో నా కన్నా మర్చిపోయరా అగు తెస్తా అని ఆవిడా వెళ్ళిపోయింది"
కానీ రామచంద్రమూర్తి కి మాత్రం అర్ధం అయింది ..

శ్రివత్సకి తన కూతురి అఖిల గురించి మాటలాడితే ..ఎందుకో
నచ్చదు అని..సర్లే అని భోజనం చేసి పొలం వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి ....
---------------------------------------------------------------------------------------------------
"ఒరేయ్ రాములు .ఎక్కడ ఉన్నావురా .."అని హడావిడి చేస్తోంది జానకమ్మ
"ఆ ఏమిటి అమ్మగారు !నేను ఆ గోడ్లలకు గడ్డి ఎసి వస్తూన .ఆ చెప్పండి ఏమిటి కేకేసారు .."
"ఏమి లేదురా ..రేపు మీ చిన్న అమ్మాయి గారు వస్తునారు పండగకి ..వెళ్లి దాని గది శుబ్రం చెయ్యి పో "అని జానకమ్మ
"ఓ అవునా అమ్మగోరు ..ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున ...సరే కానీ అమ్మ నాకు తెలియక అడుగుత ..

చిన్న అమ్మయిగోరు అక్కడ ఏమి చేస్తారు?
"ఒరేయ్ మతిమరుపు సన్నాసి ..ఎన్ని సారులు చెప్పిన నీకు అంతే..అక్కడ అది ఇంజనీరింగ్ రా ...ఇంకా ఒక

ఆరు నెలలో దాని చదువు అయిపోతుంది .."అని చెపింది జానకమ్మ
"ఓ అవును అమ్మగోరు మీరు చెప్పడం నేను మరచిపోవడం ..అయితే చిన్నమ్మయిగోరు పెళ్లి కూతురు
అవ్వబోతునారు మాట ..మన శ్రీ బాబు గారే కదా ..."అని అన్నాడు రాములు
"ఏమో రా రాములు!అదే తెలియడం లేదు..వాడు ఏమి చెప్పాడు "అని మొహం నీరసంగా పెట్టింది జానకమ్మ
"అది ఏమి లేదు అమ్మ ..మన అఖిలమ్మ బంగారు బొమ్మ..శ్రీ బాబు కూడా బాగుంటారు..మంచి జోడు ..అంతే

మంచే జరుగుతుంది .."అని వాడు వెళ్ళిపోయాడు..
"వాడు చెప్పింది జరిగితే బాగును అని అనుకుంటూ "ఆవిడా పనిలో ఆవిడా మునిగిపోయింది
--------------------------------------------------------------------------------------
"ఎదురుగ ఉంటె నేను నిన్ను చూడలేను "
"కనపడకపోతే నేను బతకలేను "
అని తన డైరీ లో రాసుకున్న అక్షరాలుని తడిమాడు శ్రీవత్స..
"ఒసేయ్ సివంగి!ఏమిటి ఆ వయ్యారం ..బేగి రాయే ...చిన్న అమ్మయిగోరు వచ్చేది రేపే ...పద "
అన్న రాములు మాటలు మన వాడి చెవులో జారాయి.

"ఒరేయ్ రాములు !ఎవేర్ర వచ్చేది "అని అడిగాడు శ్రీవత్స
"అది అది అది మీ మర... మర .."సిగ్గు పడడ్డం మొదలుపెట్టాడు మన రాములు

"ఏమిటిరా ఆ సిగ్గు"చెప్పు ఎవేరు వస్తున్నారు
"అది శ్రీ బాబు ,మీ మరదలు అఖిల వస్తునారు అయ్యా"అని చెప్పు వాడు వెళ్ళిపోయాడు

నాదస్వరం వింటే నాగరాజు"ki ఎలాగా ఉంటుందో తెలియదు కానీ,గజ్జెల ధ్వని వింటే నటరాజుకి ఎలా ఉంటుందో తెలియదు కానీ .".మీ మరదలు
అఖిల " "మీ మరదలు అఖిల" " మీ మరదలు అఖిల"..అన్న ఆ శబ్దం మాత్రం మన వాడికి ఏదో తెలియని

ఆనందం ని ఇచ్చింది .
-----------------------------------------------------------------------------------------
తరువాతి రోజు
ఉ : 7.౦౦ గం
"ఏమిట్ఎ బంగారం నల్ల పడ్డావు ..అక్కడ వాతావరణం పడలేద ...నా పిల్ల ఎలా అయిపోయిందో "అన్న జానకమ్మ మాటలకి
మన శ్రివత్సకి మేలుకువ వచ్చింది
"అమ్మ!నేను అక్కడికి వెళ్లి ఆరుయేలు అయింది ...అయిన నేను బాగానే ఉన్ననే ....నాన్న మీరు అయిన చెప్పండి"
"అమ్మో నేను రాను అమ్మ మీ తల్లి కూతురు మద్య.అయిన అది తల్లిప్రేమ ..దానిని ఎవేడు ఆపలేదు" అని నవ్వాడు రామచంద్రమూర్తి
మన వాడికి మత్తు అంత పోయింది ...ఎవేరిది ఆ స్వరం ..బహుశ నా అఖి ధీ కాదు కదా.
లేదు అది అఖిలదే ....."అని వెంటనే మంచం మిద నుంచి లేచాడు
తొందరగా వెళ్లి మన వాడు రెడీ అయ్యి తన గదిలో కుర్చుని ఏదో రాసుకోవడం మొదలు పెట్టాడు..
మన చెయ్యి పుస్తకం మిద,మన వాడి చెవి తన ప్రేమరాణి స్వరం మిద పెట్టి రాస్తునాడు ..

అఖిల రెడీ అయ్యి స్నానం చేసి వచ్చి "అమ్మ టిఫిన్ ఆకలి "అని అరిచింది .
"ఆ వస్తూన ..కన్నా ...ఒరేయ్ రాములు !వెళ్లి శ్రిబాబు లేచాడో లేదు చూడు"అని అంది జానకమ్మ
ఆ మాట వినగానే అఖిల ఒక నిముషం ఆర్ధం కాలేదు ...
"నాన్న!శ్రీ బావ వచ్చాడ?"
"అవును రా ! నిన్ను చుసిన ఆనందం లో ..ఆ విషయం చెప్పడం మర్చిపోయ ..వాడు నిన్న వచ్చాడు .."
"నాన్న ఏమిటి నాన్న ఇప్పుడు దాక చెప్పకపోవడం ..మీరు ఇప్పుడే ఇంతే నాన్న "
"ఏమిటే ఏమి అయ్యింది "అంటూ వచ్చింది జానకమ్మ
"అమ్మ నిన్ను చంపేస్త ...నాకు శ్రీ బావ వచ్చాడు అన్న విషయం ఎందుకు చెప్పలేదు "ఆ అని బుంగ మూతి పెట్టింది అఖిల
"అవునే మరచిపోయ !పోనీ లే ఇదిగో ఈ టిఫిన్ తీసుకువెళ్ళి మీ బావకి నువ్వే పెట్టు వెళ్ళు "అంది జానకమ్మ
"నేనా అంత లేదు మీ అల్లుడుకి "అని అండి అఖిల
"సరేలే నువ్వు ఈ రోజు చేయాలి కదా పని ..నేనే వెళ్తాలే
"ఆ వద్దులే నేను తీసుకు వెళ్త "అని టిఫిన్ తీసుకుని వెళ్ళింది అఖిల
అందరి ముందు భయం లేకుండా మాటలాడే అఖిలకి వాళ్ళ బావతో మాటల్డం అంటే భయం,
అది భయం అని చెప్పలేము ..బిడియం అని అనలేము ....
ఆ భయ బిడియంతో నే ,వెళ్ళింది శ్రీ ఉన్న రూం లోకి
తన మరదలు తనని కలవడానికి వస్తోంది అని తెలిసి మన శ్రీవత్స ఆనందం కి అవధి లేదు ..
అఖిల నమ్మదిగా అతని గదిలోకి వెళ్లి నిలపడ్డింది
మన వాడు ఏదో రాసుకుంటూ బిజీగా ఉన్నాడు ..(కావాలని అనుకోండి)
గంటలు గంటలు కబర్లు చెప్పే అఖిల కి మాటలుని దొరకక ..మౌనంగా ఉండిపోయింది ..
ఇంకా కుదరదు అని చెప్పి
కష్టం,భయం,బిడియం,ప్రేమ కలిపి స్వరంగా పలికితే ఇలాగె ఉంటుందా అన్నటు అఖిల
“””బావ”’”

(ఇంకా ఉంది )
1 comments:
Post a Comment